జగన్ననే మా భవిష్యత్తు మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమం

1860பார்த்தது
జగన్ననే మా భవిష్యత్తు మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమం
పొన్నలూరు మండలంలోని చెరుకూరులో సచివాలయ జేసీఎస్ కన్వీనర్ తిరుపతి రెడ్డి, ఎంపీపీ మాధవరావు, జడ్పీటీసీ బెజవాడ వెంకటేశ్వర్లు, మండల కన్వీనర్ పల్నాటి వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం జగన్ననే మా భవిష్యత్, మా నమ్మకం జగన్ననే కార్యక్రమం శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ వైసీపీ పాలనలో ప్రజలు పొందిన సంక్షేమం అభివృద్ధి వివరించేందుకు ఈ కార్యక్రమం ప్రవేశపెట్టారన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి న్యాయం చేయడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం అని వారు అన్నారు. గృహ సారదులు సచివాలయ కన్వీనర్లు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం నుండి వారు పొందిన లబ్దిని వివరించి, టీడీపి మరియు వైసీపీ పాలనా మధ్య వ్యత్యాసంను వివరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ కన్వీనర్లు, గృహ సారదులు, మరియు నాయకులు పాల్గొన్నరు.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி