కనిగిరి నూతన సబ్ రిజిస్టార్ గా వాసుదేవరెడ్డి

59பார்த்தது
కనిగిరి నూతన సబ్ రిజిస్టార్ గా వాసుదేవరెడ్డి
కనిగిరి సబ్ రిజిస్టార్ గా వాసుదేవరెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన చీమకుర్తి నుండి కనిగిరికి బదిలీపై వచ్చారు. కనిగిరిలో సబ్ రిజిస్టార్ గా విధులు నిర్వహిస్తున్న గిరిజ మార్కాపురం సబ్ రిజిస్టార్ గా బదిలీపై వెళ్లారు. నూతన సబ్ రిజిస్టార్ ను కార్యాలయ సిబ్బంది కలిసి పుష్పగుచ్చం అందజేసి మర్యాదపూర్వకంగా పరిచయం చేసుకున్నారు.

தொடர்புடைய செய்தி