కనిగిరి: రహదారి ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు

53பார்த்தது
కనిగిరి: రహదారి ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు
కనిగిరి పట్టణ సమీపంలో సోమవారం రోడ్డు ప్రమాదం సంభవించింది. భార్యాభర్తలు ఇరువురు పొదిలి నుండి ప్రొద్దుటూరుకు కారులో వెళ్తుండగా రోడ్డు మార్జిన్ వద్ద ఉన్న డివైడర్ ను వేగంగా ఢీకొట్టింది. దీంతో ఇరువురి తలలకు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108 వాహనంలో కనిగిరి ఏరియా వైద్యశాలకు తరలించారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

தொடர்புடைய செய்தி