శ్రీ ప్రత్యంగిరా దేవి పసుపు కుంకుమ మహోత్సవ కార్యక్రమం

65பார்த்தது
శ్రీ ప్రత్యంగిరా దేవి పసుపు కుంకుమ మహోత్సవ కార్యక్రమం
కొనకన మిట్ల మండలం పెదారికట్ల గ్రామంలో గజేంద్ర గిరి కొండపై వెలసిన.. శ్రీ ప్రత్యంగిరా దేవి పసుపు కుంకుమ మహోత్సవ కార్యక్రమం బుధవారం శ్రీ సద్గురు శాంకరి అఘోరీ మాతాజీ అమ్మవారి ఆధ్వర్యంలో జరిగింది. సిరిపోతుల శ్రీనివాస వారు అమ్మవారికి పసుపు, కుంకుమ సమర్పించి ఎండు మిరపకాయల హోమం కార్యక్రమం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘ సహాయ కార్యదర్శి నిమ్మకూరి మాల్యాద్రి, కనిగిరి మండల విశ్వబ్రాహ్మణ సంఘం ఉపాధ్యక్షులు పొనుగోటి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி