ఒంగోలు: బ్యాంకర్లు రైతులపై ఉదారతతో వ్యవహరించాలి

80பார்த்தது
బ్యాంకర్లు రైతులపై ఉదారతతో వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా పేర్కొన్నారు. ఒంగోలులోని కలెక్టరేట్ లో మంగళవారం లో డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ కమిటీ, డిస్ట్రిక్ట్ లెవెల్ రివ్యూ కమిటీ బ్యాంకర్ల సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అల్పాదాయ వర్గాలకు, స్వయం సహాయక సంఘాలకు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు, కౌలు రైతులకు రుణాలు మంజూరు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ దామోదర్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி