కనిగిరి నియోజకవర్గంలో పలు ప్రభుత్వ వైద్యశాలల అభివృద్ధి కోసం దాతలు ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా కనిగిరిలోని టిడిపి కార్యాలయంలో ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కు కంకణంపాడు గ్రామానికి చెందిన చిలకల కృష్ణారెడ్డి రూ. 1, 00, 000 విరాళంగా ఎమ్మెల్యేకు అందజేశారు. ప్రజలంతా ప్రభుత్వం వైద్యశాలను ఉపయోగించుకోవాలని ఎమ్మెల్యే కోరారు.