కనిగిరి: విధుల్లో ఉన్న కానిస్టేబుల్ కు తీవ్ర అస్వస్థత

65பார்த்தது
కనిగిరి: విధుల్లో ఉన్న కానిస్టేబుల్ కు తీవ్ర అస్వస్థత
విధుల్లో ఉన్న కానిస్టేబుల్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కనిగిరి పట్టణంలోని ఒంగోలు బస్టాండ్ వద్ద మంగళవారం ట్రాఫిక్ విధుల్లో ఉన్న కానిస్టేబుల్ రవికుమార్ తీవ్ర అస్వస్థతకు గురై నోటి నుండి నురగలు కక్కుతూ కింద పడిపోయాడు. వెంటనే స్థానికులు గమనించి 108 వాహనంలో స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కానిస్టేబుల్ ను పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి, ఒంగోలుకు మెరుగైన వైద్యం కొరకు తరలించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி