అమెరికాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

66பார்த்தது
అమెరికాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు
అమెరికాలోని మెంఫిస్ ప్రాంతంలో పామూరు పట్టణానికి చెందిన కొంతమంది యువకులు సోమవారం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. అనంతరం పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி