విద్యార్థులు చెడు అలవాట్లకు బానిస కావొద్దు: ఎస్సై

53பார்த்தது
విద్యార్థులు చెడు అలవాట్లకు బానిస కావొద్దు: ఎస్సై
విద్యార్థులు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై అవగాహన కలిగి ఉండాలని తాళ్లూరు ఎస్సై మల్లికార్జునరావు తెలిపారు. తాళ్లూరులోని వికె ప్రభుత్వ జూనియర్ కళాశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు ఈవిటీజింగ్ పై ఎస్సై అవగాహన కల్పించారు. విద్యార్థులు చెడు అలవాట్లకు బానిస కాకుండా, ఉన్న సమయాన్ని చక్కగా సద్వినియోగం పరుచుకొని చదువుల్లో ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. వ్యక్తిగత సమస్యలు ఉన్న ధైర్యంగా ముందుకు నడవాలన్నారు.

தொடர்புடைய செய்தி