ప్రకాశం: డీఎస్సీలో శిక్షణ శిక్షకులకు ఆహ్వానం

63பார்த்தது
ప్రకాశం: డీఎస్సీలో శిక్షణ శిక్షకులకు ఆహ్వానం
జిల్లాలో ఎస్సీ, ఎస్టీ డిఎస్సీ విద్యార్థులకు రెసిడెన్షియల్ విధానంలో డీఎస్సీలో శిక్షణ ఇవ్వనున్నట్లుగా ప్రకాశం జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారి లక్ష్మానాయక్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖలు సంయుక్తంగా 5, 050 మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నామని, శిక్షణ ఇవ్వటానికి ఆసక్తి ఉన్న డీఎస్సీ కోచింగ్ సెంటర్స్ సైతం నిబంధనలు అనుసరించి ఈనెల 21వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

தொடர்புடைய செய்தி