ప్రకాశం జిల్లాలో మద్యం దుకాణాలకు 1, 472 దరఖాస్తులు

64பார்த்தது
ప్రకాశం జిల్లాలో మద్యం దుకాణాలకు 1, 472 దరఖాస్తులు
జిల్లాలో 171 మద్యం దుకాణాలు నిర్వహించుటకు 1, 472 దరఖాస్తులు వచ్చినట్లుగా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఖాజా మొహిద్దిన్ తెలిపారు. మద్యం దుకాణాల కోసం దరఖాస్తుకు బుధవారం సాయంత్రానికి దడువు ముగుస్తుందన్నారు. 32 షాపులకు అత్యధిక సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయని, ఒంగోలు సర్కిల్ లో 191 దరఖాస్తులు అందగా, అత్యల్పంగా 16 దరఖాస్తులు ఉన్న పొదిలి సర్కిల్ లో 69 అందాయన్నారు.

தொடர்புடைய செய்தி