ఒంగోలు: అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నాం

83பார்த்தது
ఒంగోలు: అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నాం
అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని ఒంగోలు నియోజకవర్గ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు తెలిపారు. ఒంగోలు మండలంలోని చేజర్ల గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే దామచర్ల మంగళవారం శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం నుండి వీలైనన్ని ఎక్కువ నిధులు రాబట్టి ఒంగోలు నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி