దసరాకు 136 ప్రత్యేక ఆర్టీసీ సర్వీసులు

85பார்த்தது
దసరాకు 136 ప్రత్యేక ఆర్టీసీ సర్వీసులు
శరన్నవరాత్రులు సందర్భంగా ఆర్టీసీ ప్రయాణికులకు అందుబాటులో 136 ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నట్లుగా ఆర్టీసీ ఆర్ఎం సుధాకర్ రావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 8వ తేదీ నుండి 11వ తేదీ వరకు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఇతర ప్రాంతాలకు అన్ని డిపోల నుండి 136 సర్వేసులను నడుపుతున్నట్లుగా పేర్కొన్నారు. అప్ అండ్ డౌన్ ఒకేసారి టికెట్ రిజర్వ్ చేసుకునే వారికి 10 శాతం రాయితీ సదుపాయం కల్పిస్తున్నట్లుగా తెలిపారు.

தொடர்புடைய செய்தி