తర్లుపాడు: ఉప్పొంగిన కొండవాగు

54பார்த்தது
తర్లుపాడు: ఉప్పొంగిన కొండవాగు
ప్రకాశం జిల్లా, తర్లుపాడు మండలం సీత నాగులవరం సమీపంలోని కొండవాగుకు భారీగా వరద నీరు పోటెత్తింది. శుక్రవారం సాయంత్రం సమయంలో అకస్మాత్తుగా కురిసిన వర్షానికి ఒక్కసారిగా వరద నీరు వాగుకు వచ్చి చేరింది. దీంతో మార్కాపురం వైపు వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. రోడ్డుపై వాగు ఉదృతంగా ప్రవహిస్తూ ఉండడంతో స్థానిక అధికారులు అప్రమత్తమయ్యారు. కొండవాగు వరద నీరు గుండ్లకమ్మకు వచ్చి చేరుతుందని స్థానికులు తెలిపారు.

தொடர்புடைய செய்தி