రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ కు తీవ్ర గాయాలు

66பார்த்தது
రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ కు తీవ్ర గాయాలు
రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డ సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. కలకత్తా నుంచి బెంగళూరుకు కూరగాయల లోడుతో వెళ్తున్న లారీ సింగరాయకొండ వద్ద ముందు వెళ్తున్న లారీని వెనక నుంచి ఢీ కొట్టింది. వెనక లారీ క్యాబిన్ లో లారీ డ్రైవర్ దావూద్ తీవ్రంగా గాయపడి చిక్కుకుపోయాడు. హైవే పోలీసులు అరగంటకు పైగా శ్రమించి లారీలో నుంచి డ్రైవర్ ను వెలికి తీశారు. తర్వాత వైద్యం కోసం హైవే అంబులెన్స్ లో ఒంగోలు తరలించారు.

தொடர்புடைய செய்தி