మర్రిపూడి మండలంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని గ్రామాల్లో కోడి పందాలు,పేకాట, జూదాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని మర్రిపూడి ఎస్సై రమేష్ బాబు హెచ్చరించారు. కోడిపందాలు జూదాలు ఆడిన ఎవరైనా ప్రోత్సహించిన మరియు సాంప్రదాయ క్రీడల పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ అన్నారు.