కొండేపి: ప్రభుత్వ ఉద్యోగులకు మేలు చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి

52பார்த்தது
కొండేపి: ప్రభుత్వ ఉద్యోగులకు మేలు చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి
రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు మేలు చేసేందుకు కృషి చేస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు.  పోలీసు ఉద్యోగులకు జిపిఎఫ్, సిపిఎస్, సరెండర్ లీవుల బకాయిలు చెల్లించినందుకు ఆదివారం తూర్పు నాయుడుపాలెంలో మంత్రి స్వామిని పలువురు పోలీసు ఉద్యోగులు మంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி