కనిగిరి: పోలీస్ స్టేషన్ లో ఆయుధ పూజ చేసిన సీఐ

72பார்த்தது
కనిగిరి: పోలీస్ స్టేషన్ లో ఆయుధ పూజ చేసిన సీఐ
కనిగిరి పోలీస్ స్టేషన్ లో దసరా ఉత్సవాలలో భాగంగా చివరి రోజు అయిన విజయదశమి రోజున సిఐ ఖాజావలి ఆధ్వర్యంలో ఆయుధ పూజ నిర్వహించారు. శనివారం సీఐ, ఎస్ఐ పోలీసు సిబ్బంది తుపాకులకు, వాహనాలకు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ సర్కిల్ ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లుగా తెలిపారు. అలాగే ఎవరు అల్లర్లు, గొడవలకు వెళ్లకుండా దూరంగా ఉండాలని సూచించారు.

தொடர்புடைய செய்தி