మండల అభివృద్ధి అధికారులతో ఎమ్మెల్యే సమావేశం

82பார்த்தது
మండల అభివృద్ధి అధికారులతో ఎమ్మెల్యే సమావేశం
ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఎమ్మెల్యే కార్యాలయంలో సోమవారం గిద్దలూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల మండల అభివృద్ధి అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధిపై వివిధ అంశాలపై మండల అభివృద్ధి అధికారులతో చర్చించారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గ అభివృద్ధికి అధికారులు సహాయ సహకారాలు అందించాలని వారిని ఎమ్మెల్యే కోరారు.

தொடர்புடைய செய்தி