దర్శి పట్టణంలో బాలినేని ఫ్లెక్సీలు

70பார்த்தது
దర్శి పట్టణంలో బాలినేని ఫ్లెక్సీలు
దర్శి పట్టణంలో ఆదివారం జనసేన ఫ్లెక్సీలు వెలిశాయి. జై జనసేన, వెల్కమ్ బాస్ అంటూ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి అభిమానులు దర్శి పట్టణంలో ఫ్లెక్సీలు కట్టారు. ఇటీవల పవన్ కళ్యాణ్ ను కలిసిన బాలినేని శ్రీనివాసులు రెడ్డి ఈనెల 26వ తేదీన జనసేనలో చేరుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దర్శి లో ఉన్న బాలినేని అభిమానులు దర్శి లో జనసేన ఫ్లెక్సీలు కట్టారు.

தொடர்புடைய செய்தி