సీతానగరం మండలం బూర్జి గ్రామానికి చెందిన గనూతురు రామకృష్ణకి పార్వతీపురం వెళ్లి ఫించన్ అందజేశారు. మంగళవారం స్థానిక వెల్ఫేర్ అసిస్టెంట్ రోహిణి పార్వతీపురం డీఆర్డిఎ పీడీ ఆదేశాలు మేరకు హాస్పటల్ కు వెళ్లి వికలాంగులు ఫించన్ అందజేయడంతో ఫించన్ దారుడు యొక్క తల్లి దండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతో సచివాలయం ఉద్యోగికి పలువురు అభినందించారు.