పార్వతీపురం: ఆటలు మానసిక వికాసానికి దోహదం చేస్తాయి

69பார்த்தது
పార్వతీపురం: ఆటలు మానసిక వికాసానికి దోహదం చేస్తాయి
ఆటలు మానసిక వికాసానికి దోహదం చేస్తాయని జిల్లా రెడ్‌ క్రాస్‌ సొసైటీ అధ్యక్షుడు డా. ఎం. శ్రీరాములు, అవార్డు గ్రహీత ఎన్‌. ఉమామహేశ్వరరావు అన్నారు. ఆదివారం పార్వతీపురం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలో శ్రీచెస్‌ అకాడమీ ఆధ్వర్యంలో మన్యం జిల్లా స్థాయి ర్యాంకింగ్‌ చెస్‌ పోటీలు నిర్వహించారు. 11 పాఠశాలల నుంచి 70 మంది అండర్‌ 8, 10, 12, 14, 16 విభాగాల నుంచి బాల, బాలికలు పోటీల్లో పాల్గొన్నారని నిర్వహకులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி