పార్వతీపురం: గిరిజన వ్యతిరేక విధానాలపై పోరాటం తప్పదు

56பார்த்தது
పార్వతీపురం: గిరిజన వ్యతిరేక విధానాలపై పోరాటం తప్పదు
కేంద్ర ప్రభుత్వం అవ లంభిస్తున్న రైతు, వ్యవసాయ, కార్మిక గిరిజన వ్యతిరేక విధానాలపై పోరాటం తప్పదని ఎస్‌కేఎం జిల్లా కన్వీనర్‌ బి. దాసు, ఏపీ రైతు సంఘం నాయకుడు బి. అప్పలనాయుడు అన్నారు. ఆదివారం పార్వతీపురం ఏపీ రైతు కూలీ సంఘ భవనంలో రైతు, వ్యవసాయ, కార్మిక సంఘాల సమన్వయ సమితి సమావేశం నిర్వహించారు. డాక్టర్‌ స్వామినాథన్‌ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி