పార్వతీపురం: మూడు నెలల పింఛను బకాయి చెల్లింపు

81பார்த்தது
పార్వతీపురం: మూడు నెలల పింఛను బకాయి చెల్లింపు
ఎన్టిఆర్ భరోసా పింఛను పథకం కింద మూడు నెలల బకాయిల చెల్లింపుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు సంబంధిత అధికారులతో శుక్రవారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. పింఛను పంపిణీ వ్యవధిలో అందుబాటులో లేనివారు, పింఛను తీసుకోని పింఛనుదారులకు మూడు నెలల వరకు పింఛను బకాయిలు చెల్లించడం జరుగుతుందని చెప్పారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி