గజపతినగరం: కెంగువ గ్రామంలో పర్యటించిన అధికారులు

50பார்த்தது
గజపతినగరం మండలం కెంగువ గ్రామంలో డయారియా కేసులు నమోదైన నేపథ్యంలో మంగళవారం ఎంపీడీవో కళ్యాణి, తాసిల్దార్ రత్నకుమార్ తదితరులు గ్రామంలో పర్యటించారు. డయేరియా ప్రబలకుండా ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. త్రాగునీరు కలుషితం కాకుండా జాగ్రత్తలు వహించాలని తెలిపారు. పరిశుభ్రమైన నీటిని త్రాగాలని తెలిపారు. కార్యక్రమంలో జడ్పిటిసి గార తవుడు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி