క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి: ఎమ్మెల్యే జీవీ

74பார்த்தது
క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి: ఎమ్మెల్యే జీవీ
క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడతాయని వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. శనివారం వినుకొండలోని లయోలా స్కూల్లో నిర్వహించిన క్రీడా పోటీలను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. విద్యార్థులు విద్యతోపాటు క్రీడలలో మక్కువ చూపి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జనసేన నేత నాగశ్రీను రాయల్, క్రీడాకారులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி