నియోజకవర్గ స్థాయి పోటీలకు చైతన్య విద్యార్థులు ఎంపిక

85பார்த்தது
నియోజకవర్గ స్థాయి పోటీలకు చైతన్య విద్యార్థులు ఎంపిక
నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీల్లో పెదకూరపాడు జి ఆర్ సి ఆర్ కే  శ్రీచైతన్య పాఠశాల విద్యార్థులు వాలీబాల్, కబడ్డీ, షటిల్ క్రీడలో ప్రతిభ చాటి నియోజకస్థాయి జట్టుకు శుక్రవారం ఎంపికయ్యారు. వాలీబాల్ అండర్ 17 బాయ్స్, బాలికల జట్లు, వాలీబాల్ అండర్ 14 బాలికలు జట్టు, బాలుర జట్టులో ముగ్గురు అర్హత సాధించి నియోజకవర్గ జట్టులో స్థానం పొందారు. పాఠశాలలో క్రీడాకారులను డైరెక్టర్ గుత్తా కవిత రాములు ప్రత్యేకంగా అభినందించారు.

தொடர்புடைய செய்தி