సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

79பார்த்தது
ఆపదలో ఉన్న పేద ప్రజలకు సీఎం సహాయనిధి అండగా ఉంటుందని ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పేర్కొన్నారు. నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు చెక్కులను తన కార్యాలయంలో శుక్రవారం ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. రూ. లక్షలు ఖర్చు చేసి కార్పోరేట్ వైద్యశాలలో చికిత్స చేయించుకోలేని పేద వారికి సీఎంఆర్ఎఫ్ పథకం కొండంత అండగా నిలిచిందన్నారు. నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி