నాగార్జునసాగర్ కు భారీ వరద నీరు.. 26 గేట్లు ఎత్తివేత

69பார்த்தது
మాచర్ల మండలం నాగార్జునసాగర్ జలాశయానికి వరద కొనసాగుతోంది. అధికారులు 26 క్రస్ట్ గేట్లను ఎత్తి 2. 18 లక్షల క్యూసెక్కుల నీటిని ఆదివారం సాయంత్రం దిగువకు విడుదల చేస్తున్నారు. పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 588. 70 అడుగులు ఉంది. ఇన్ ఫ్లో: 2, 60, 366 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో: 2, 18, 300 క్యూసెక్కులుగా కొనసాగుతోంది.

தொடர்புடைய செய்தி