వైసీపీలో పీఏసీ నియామకాలు.. సజ్జలకు కీలక బాధ్యతలు
By Rathod 58பார்த்ததுAP: వైసీపీ అధినేత జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వైసీపీలో పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (పీఏసీ) మెంబర్లుగా 33 మందిని నియమించారు. పీఏసీ శాశ్వత ఆహ్వానితులుగా పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్ల ఉండనున్నారు. పీఏసీ కన్వీనర్‌గా సజ్జల రామకృష్ణారెడ్డికి బాధ్యతలు అప్పగించారు. తమ్మినేని సీతారాం, రోజా, అవినాశ్ రెడ్డి, తోట త్రిమూర్తులు, ముద్రగడ, కొడాలి నాని, జోగి రమేశ్, విడదల రజిని, నందిగం సురేశ్ తదితరులను సభ్యులుగా నియమించారు.