దుత్తలూరు మండలంలోని ఏరుకొల్లులో చిన్నారి గుండెబోయిన మన్మిత ఝాన్సీలక్ష్మీబాయి వేషధారణతో ఆకట్టుకుంది. రాబోయే కాంపిటేషన్ కోసం శనివారం ప్రాక్టీస్ చేసింది. ఈ ప్రాక్టీస్ సమయంలో ఆమె నటనకు, వేషధారణకు గ్రామస్తులు ముగ్ధులయ్యారు. రాబోయే మహోత్సవంలో విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ ఆమెను అభినందించారు.