దాతృత్వం చాటుకున్న 11 ఏళ్ల బాలుడు

71பார்த்தது
దాతృత్వం చాటుకున్న 11 ఏళ్ల బాలుడు
సీతారామపురం మండలం, సంఘసానిపల్లి గ్రామానికి చెందిన 11 ఏళ్ల బాలుడు నీలి స్వరూప్ తాను దాచుకున్న పాకెట్ మనీ రూ.2223 వరద బాధితులకు కొరకు చెక్కు రూపంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కి అందజేసి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఉడతా భక్తిగా ఈ సాయాన్ని అందిస్తున్నానని వరద బాధితులకు అందజేయాలని కోరారు. ఈ విషయం పై స్పందించిన ఎమ్మెల్యే పిల్లలను చిన్నతనం నుండి మంచి క్రమశిక్షణతో తల్లిదండ్రులు తీర్చిదిద్దాలన్నారు.

தொடர்புடைய செய்தி