నెల్లూరు: టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు ఎత్తేయ్యండి

63பார்த்தது
నెల్లూరు: టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు ఎత్తేయ్యండి
వైసీపీ హయాంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నేతలపై బనాయించిన అక్రమ కేసును వెంటనే ఎత్తేసేలా ఆదేశాలు ఇవ్వాలని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. నుడా పదవి ప్రకటన అనంతరం బుధవారం తాడేపల్లికి వెళ్లిన కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి దంపతులు తొలుత నందమూరి బాలకృష్ణతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி