వెంకటాచలంలో పిటిఎఫ్ క్యాలెండర్ ఆవిష్కరణ

62பார்த்தது
వెంకటాచలంలో పిటిఎఫ్ క్యాలెండర్ ఆవిష్కరణ
నెల్లూరు జిల్లా వెంకటాచలం మండల విద్యా వనరుల కేంద్రం నందు గురువారం సాయంత్రం ఫూలే టీచర్స్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ మండల అధ్యక్షులు అద్వానపు రవి బాబు, మండల ప్రధాన కార్యదర్శి ఆత్మకూరు భారతి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసిలి సురేష్ మండల విద్యాశాకాధికారి కె. మధుసూదనను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియ జేయడం జరిగింది. అనంతరం పిటిఎఫ్ క్యాలండర్ ఆవిష్కరణ చేశారు.

தொடர்புடைய செய்தி