నెల్లూరు: "పతకాలు సాధించడం గర్వంగా ఉంది"

57பார்த்தது
నెల్లూరు: "పతకాలు సాధించడం గర్వంగా ఉంది"
అంతరాత్జీయ పారా అథ్లెటిక్స్‌ పోటీల్లో విజేతగా గెలవడం గర్వంగా ఉందని, తన ప్రతిభకు మెచ్చి రూ. లక్ష నగదు పురస్కారం అందించడం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పారా అథ్లెటిక్‌ అంతర్జాతీయ క్రీడాకారిణి భవాని అన్నారు. గురువారం నెల్లూరు నగరంలోని ఏసి సుబ్బారెడ్డి స్టేడియం క్రీడాప్రాధికార సంస్థ కార్యాలయంలో జిల్లా క్రీడల అధికారి యతిరాజ్‌తో కలిసి ఆమె మీడియా సమావేశం నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி