క్రిస్మస్ పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో చర్చిలో వద్ద ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగిన వసతులు కల్పించాలని జనసేన నేత టోనీ నెల్లూరు నగర కమిషనర్ సూర్యతేజకు సోమవారం వినతి పత్రం సమర్పించారు. చర్చిలకు వచ్చే రహదారుల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రాజా మరియు ప్రశాంత్, కిరణ్, వసంత్ తదితరులు వచ్చారు.