నెల్లూరు జిల్లాలో మద్యం షాపులకు ప్రారంభమైన లక్కీ డిప్

54பார்த்தது
నెల్లూరు నగరంలోని స్థానిక కస్తూర్బా కళాక్షేత్రంలో మద్యం షాపులకు సంబంధించి లక్కీ డిప్ ప్రక్రియ సోమవారం ఉదయం ప్రారంభమైంది.మొత్తం 182 షాపులు 3872 మంది దరఖాస్తులు వచ్చాయి. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆనంద్, జాయింట్ కలెక్టర్ కార్తీక్, తదితరులు స్వయంగా హాజరై లక్కీ డిప్ ప్రక్రియను నిర్వహించారు. షాపులను దక్కించుకునేందుకు మద్యం వ్యాపారులు పోటీ పడుతున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி