నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం జడ్పీ హై స్కూల్ ప్లస్ నార్త్ రాజుపాలెం ప్రధానోపాధ్యాయులచే ఫూలే టీచర్స్ ఫెడరేషన్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మక్తాల నరేంద్ర ఆధ్వర్యంలో.. గురువారం పిటిఎఫ్ వాల్ క్యాలెండర్ ఆవిష్కరించారు. ఉపాధ్యాయులకు సీఎల్ బుక్స్ పంపిణీ విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాద్యాయుల పాల్గొన్నారు