కోవూరు: పశువుల కాపరులను కాపాడిన అధికారులు

71பார்த்தது
ఉగ్రరూపం దాల్చిన పెన్నానది వరద ప్రవాహం పశువుల కాపర్ల పాలిట ప్రాణ సంకటంగా మారింది. ఎగువ ప్రాంతాలలో భారీ వర్షాల కారణంగా పెన్నానది లోనికి వరద నీరు పోటెత్తింది. దీంతో కోవూరు మండలం ఇనుమడుగు సమీపంలోని జమ్మిపాళెం గ్రామానికి చెందిన 5 గురు పశువుల కాపర్లు పెన్నానదిలో చిక్కుకున్నారు. కోవూరు సిఐ సుధాకర్ రెడ్డి, తహసీల్దార్ నిర్మలానంద బాబాల ఆధ్వర్యంలో రోప్ బృందాలు వెళ్లి పశువుల కాపరులను సోమవారం సురక్షితంగా కాపాడారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி