కోవూరు: ఊరికి వెళ్తే సమాచారం ఇవ్వండి

84பார்த்தது
పండగలకు సెలవులకు బయటకు వెళ్లేటప్పుడు పోలీసులకు సమాచారం ఇస్తే లాక్డ్ హౌస్ మానిటర్ సిస్టమ్ ను ఉచితంగా ఏర్పాటు చేస్తామని సీఐ సుధాకర్ రెడ్డి, ఎస్సై రంగనాథ్ గౌడ్ తెలిపారు. ఈ నేపథ్యంలో కోవూరు మండలం కోవూరు పోలీస్ స్టేషన్ లో పోస్టర్ ను వారు బుధవారం ఆవిష్కరించారు. ఊళ్ళకు వెళ్లే వారి ఇళ్లల్లో దొంగతనాలు జరగకుండా తమకు సమాచారం ఇవ్వాలని వారు తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி