కావలి డిఎస్పి కార్యాలయంలో మెగా రక్తం శిబిరం

78பார்த்தது
పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా కావలి పట్టణంలోని డిఎస్పి కార్యాలయంలో డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో గురువారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు పోలీసులు, సామాన్య ప్రజలు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమం రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో జరిగింది. డీఎస్పీ శ్రీధర్ మాట్లాడుతూ. రక్తదానం చేయడం అనేది దేవుడు ప్రజలకు ఇచ్చిన ఒక గొప్ప వరమని, ఆ వరంతో మరొకరి ప్రాణాలు కాపాడవచ్చు అన్నారు.

தொடர்புடைய செய்தி