వల్లేటివారి పాలెం: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

59பார்த்தது
వల్లేటివారి పాలెం: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
నెల్లూరు జిల్లా వల్లేటివారి పాలెం మండలం పోకూరు వద్ద గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కందుకూరు నుంచి రాళ్లపాడు వెళుతుండగా పాల ఆటోను మోటార్ సైకిల్ ఢీకొనడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ యువకుడు వల్లేటివారి పాలెం మండలం రాళ్లపాడు గ్రామానికి చెందిన చొప్పర వేణుగా గుర్తించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி