ఎమ్మిగనూరులో దళిత గోవిందమ్మకు న్యాయం చేయండి

63பார்த்தது
పెద్దకడబూరు మండలం కల్లుకుంట గ్రామ ఘటన జరిగి దాదాపు 2 నెలలైనా ఇంతవరకు అసలైన నిందితులపై చర్యలు తీసుకోకపోవడం దుర్మార్గమని ఎమ్మార్పీఎస్ నాయకుడు నరసప్ప అన్నారు. ఆదివారం ఎమ్మిగనూరు సోమప్ప సర్కిల్ వద్ద గోవిందమ్మ తలపెట్టిన దీక్ష 12వ రోజుకు చేరుకుంది. మహిళకు న్యాయం జరిగేంత వరకు పోరాడుతామన్నారు. గోవిందమ్మకు మద్దతు తెలిపిన పెద్ద తుంబలం ఎమ్మార్పీఎస్ నాయకులు

தொடர்புடைய செய்தி