గోనెగండ్ల: అదుపుతప్పి గుంతలో పడిన ద్విచక్ర వాహనం

52பார்த்தது
గోనెగండ్ల: అదుపుతప్పి గుంతలో పడిన ద్విచక్ర వాహనం
గోనెగండ్లలో అదుపుతప్పి గుంతలో ద్విచక్ర వాహనం పడి దిచక్రవాహనంపై వస్తున్నా తల్లి, కుమారుడు లో తల్లి గాయపడింది. బుధవారం మసీదుపురం గ్రామానికి వెళుతూ ఉండగా గుంత కనిపించక పోవడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఈ ఘటన ఎమ్మిగనూరులో హిందూ స్మశానం దగ్గర జరిగింది. శంకరమ్మకు గాయలవడంతో ఆమె కుమారుడు, స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరారు.

தொடர்புடைய செய்தி