నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి: మాజీ ఎమ్మెల్యే

77பார்த்தது
నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి: మాజీ ఎమ్మెల్యే
ఖరీఫ్ సీజన్లో అధిక వర్షాలవల్ల పంటలు దెబ్బతిన్న రైతన్నలను ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆదుకోవాలని, కొలనుభారతి ఆలయాన్ని అభివృద్ధిచేసి, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి పరచాలని నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి అన్నారు. సోమవారం ఆత్మకూరు కొలనుభారతి దేవి ఆలయంలో అమ్మవారిని దర్శించుకొన్నారు. ప్రభుత్వం అధికారులతో పంటనష్టం అంచనా వేయించి నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహరం అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

தொடர்புடைய செய்தி