దేశానికి పట్టుకొమ్మలైన పల్లెలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చి దిద్దిందుకే పల్లె పండగ పంచాయతీ వారోత్సవాల కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఎంపీడీవో సుబ్రహ్మణ్యం అన్నారు, సోమవారం ఆత్మకూరు మండల పరిధిలోని కిష్టాపురం, ఇందిరేశ్వరం, గ్రామాలలో పల్లె పండగ పంచాయతీ వారోత్సవాలను అధికారలు నిర్వహించారు. కృష్ణాపురంలో రూ. 10 లక్షలతో సిసి రోడ్లకు భూమి పూజ చేశారు.