ఉయ్యూరు మెయిన్ రోడ్డు ప్రక్షాళన దిశగా పయనిస్తోంది. ఉయ్యూరు టౌన్ ఎస్ఐ విశ్వనాథ్, మున్సిపల్ కమిషనర్ పాయసం వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో
ఉయ్యూరు మెయిన్ రోడ్డులో ఆక్రమణలు తొలగిస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే మెయిన్ రోడ్ కొంతకాలంగా ఆక్రమణకు గురి అయింది. నిత్యం ప్రమాదాలకు గురి అవుతున్న కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందిని గ్రహించి ప్రక్షాళన దిశలో అడుగులు వేస్తున్నారు.