కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో, సభ్యత్వం నమోదు కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న కర్నూలు జిల్లా అధ్యక్షులు పాలకుర్తి తిక్క రెడ్డి,ఆదివారం ఐ టీడీపీ జిల్లా అధ్యక్షులు గట్టు తిలక్, ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఐ టిడిపి నాయకులు సభ్యత్వం ఎలా నమోదు చేయాలి అనే విధంగా ఆయన తెలియజేశారు.100 రూపాయలు చెల్లిస్తే 5 లక్షలు బీమా ఉంటుందని తెలియజేశారు. ఈ సభ్యతం ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలనుతీసుకోవాలనిఅన్నారు.