కోడుమూరు: ప్రతిపల్లె అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే

75பார்த்தது
ప్రతిపల్లె అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం పల్లెపండుగ కార్యక్రమాన్ని చేపట్టిందని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు. బుధవారం ఆయన గూడూరు మండలం గుడిపాడు, చనుగొండ్ల, వై. ఖనాపురం గ్రామాల్లో పర్యటించి, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, పనులు ప్రారంభించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితో గ్రామ పంచాయతీలు వెనుకబడ్డయని విమర్శించారు. గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు.

தொடர்புடைய செய்தி