మున్సిపల్ చైర్పర్సన్ భర్త వైసిపిని వీడి బిజెపిలో చేరిక

76பார்த்தது
ఆదోని మాజీ కౌన్సిలర్ నాగేంద్ర వైస్సార్సీపీ పార్టీని వీడి బుధవారం బీజేపీలో చేరారు. పట్టణంలోని మట్కార్వాడి ఉరుకుంద ఈరన్న కట్ట వద్ద కూటమి బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి ఆయనకు శాలువా కప్పి పూలమాలవేసి సాధారణంగా పార్టీలో ఆహ్వానించారు. అనంతరం నాగేంద్ర మాట్లాడుతూ.. వైసిపి పార్టీ నుండి నేను బయటకు రావడానికి ప్రధాన కారణం, వైసిపి మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డికి నాకు మధ్య విభేదాలు రావడంతో, నేను చెప్పిన మాటలు పట్టించుకోకపోవడంతోనే, పార్టీ వీడి నేను మాత్రమే బిజెపిలో చేరానన్నారు.

தொடர்புடைய செய்தி